నరేంద్ర మోడీ ని ఓవర్ యాక్షన్ చేస్తూ పొగడాలి అంటే అది బీజేపీ నాయకులకే సాధ్యం. సాధారణంగా ఏ పార్టీ అధినేత - ప్రధాన మంత్రిని అయినా ఆయా పార్టీలు ఆకాశానికి ఎత్తేస్థాయి కానీ బీజేపీ నాయకుల తీరు మాత్రం ఓవర్ యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉంటుంది. మోడీ భారతదేశం కోసం పైనుంచి దిగివచ్చిన దేవదూత.. ఆయన సాక్ష్యాత్తు దైవాంశ సంభూతుడు.. అందరు రాజకీయ నాయకుల్లా మోడీని చూడకండి.. ఇవన్నీ బీజేపీ నేతలు మోడీపై