భారత దేశంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అంటే తెలియని వారు ఉండరు. పతాంజలి ప్రొడక్ట్స్ తో ఎన్నో సంచలనాలు సృష్టించారు..సృష్టిస్తున్నారు. ప్రజల్లో యోగా గురించి తెలియజేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో తనకు యోగానే కాదు మంచి డ్యాన్స్ కూడా వస్తుందని నిరూపించారు..