భారత దేశంలో ప్రో కబడ్డి తో మంచి క్రేజ్ తెచ్చకున్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక నేషనల్ కబడ్డీ ప్లేయర్ రోహిత్ చిల్లార్ భార్య ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేశారు.కట్నం కోసం అత్తమామలు వేధించడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతని భార్య లలిత సూసైడ్ నోట్లో స్పష్టంచేసింది. ఆత్మహత్య చేసుకునే ముందు..