బీసీసీఐ మొదటి నుంచే ప్రపంచ క్రికెట్ లో తన ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. పెద్దన్న యాటిట్యూడ్ తో ఐసీసీకి సైతం చుక్కలు చూపించింది బీసీసీఐ. రాజకీయంగా అండదండలు ఉండడమే కాక ప్రపంచంలోనే క్రికెట్ చరిత్ర లో ఏ బోర్డూ సంపాదించలేనంత డబ్బు బీసీసీఐ దగ్గర పెట్టుకుంది. భారత్ కి క్రికెట్ మీద ఉన్న మక్కువ మొత్తం బీసీసీఐ ఖజానాలో క్లియర్ గా కనిపిస్తుంది అనేది పచ్చి నిజం. మిస్ యూజ్ చేసినా, ఇష్టం వచ్చినట్టు వారికి అనుగుణంగా ఖర్చు పెట్టినా