తమిళనాడులో ఇప్పుడు అంతా ‘అమ్మ’ మానియానే నడుస్తుంది. గత నెల నుంచి ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణం చేత అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం పలువురు ప్రముఖులు ఆమె ఆరోగ్య విషయం పై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆమ్మ ఆరోగ్యం కుదుట పడినట్లు