కర్ణాటక మాజీ మంత్రి , అక్రమ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గతంలో అవినీతి మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా జైలు ఊచలు లెక్క బెట్టి, బైయిల్ పై బయటికొచ్చారు. అంతే కాదు... ఆయన విలాసవంతమైన జీవనం, అక్రమ సంపాదన, రాజభోగాల గురించి కథ కథలుగా వచ్చాయి. అయితే తాజాగా ఆయన జైలు పై విడుదలైన తరువాత కూడా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్లుగా ఉంది.