తెలంగాణా రాష్ట్ర విభజన ఫలాలు ఏ ఒక్కటీ తెలంగాణా రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు, ఇతరత్రా అనేక పదవులు పొందినవారికి, ఇంకా ఆ పార్టి చిన్నచితక సభ్యులకు ఇంకా తెలంగాణా పేరుచెప్పుకు బ్రతికె వీది రౌడీలు, గూండాగాళ్ళకు తప్ప మరెవరికీ అంటే అతి సాధారణ, నిరుపేద, నిరు ద్యోగులకు, వ్యవసాయాధారిత వ్యవస్థలపై జీవించే రైతు కూలీలు, సన్నచిన్న కారు రైతులకు, తెలంగాణాకు చెందిన సినిమా పరిశ్రమలోని అట్ట డుగు వర్గాలకు ఎలాంటి ప్రయోజనమూ సమకూరలేదు.