రోజు రోజుకు నేను పెట్టుకున్న ఆశలు ఆవిరైపోతున్నాయి. నేను విడుదల అవుతాననే నమ్మకం నాలో తగ్గిపోతోంది. నేను కన్నీళ్లు పెట్టని రోజే లేదు. రోజులు గడుస్తున్నా కొద్దీ నాలో ఆవేదన పెరిగిపోతోంది. రోజులు వస్తున్నాయి, వెళుతున్నాయి కానీ నాలో మార్పు మాత్రం కనబడడం లేదు. అసలు నేను విడుదలయ్యే అవకాశం ఏ మాత్రం అయినా ఉందా...? అని ఆవేదన చెందుతుంది రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత కాలం శిక్ష అనుభవిస్తున్న నళిని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఆమె జాతీయ మహిళా కమీషన్ కి లేఖ రాసింది. ఆమెకు ఇప్పటికైనా భారత ప్రభుత్వం విముక్త