సాధారణంగా అడవుల్లో తిరిగే జీవాలను వెంటాడి వాటి మాంసం తింటుంటారు వేటగాళ్లు. అప్పుడప్పుడు వాటిని అమ్ముతూ డబ్బు సంపాదించుకుంటారు. సాధారణంగా మనకు ఉడుం గురించి తెలుసు..అది చాలా బలమైన జంతువు. అందుకే మనం ఉడుం పట్టు అని అంటుంటాం. ఇప్పటి వరకు ఉడుం మంసం తినడం చూశాం..