మరోసారి ఇద్దరు చంద్రులు కలవబోతున్నారా...? వీరి కలయికకు ముహూర్తం కుదిరిందా...? ఈ సారి రెండు రాష్ట్రాల సీఎం లు కలిస్తే.. ఏయే అంశాలపై చర్చించుకుంటారు..? ఇప్పటికే అభివృద్ధి నినాదం ఎత్తుకున్న ముఖ్యమంత్రులు, ఒకరికొకరు ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చుకుంటారా? అసలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక ఎక్కడ ఉండబోతోంది...?