విమలక్క.. తెలంగాణ ఉద్యమం గురించి అవగాహన ఉన్నవారికి ఈ పేరు సుపరిచితమే. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో ఆమె ఉద్యమంలో పాలుపంచుకున్నారు. గాయకురాలిగా మంచి పేరున్న విమలక్క అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యను కూడా ఏర్పాటు చేశారు.