కేటీఆర్.. కల్వకుంట్ల తారక రామారావు.. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నారు. ఐతే.. ఈ కేటీఆర్ ప్రభ ఇప్పుడు వెలిగిపోతున్నా.. ఆయనకు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్న చరిత్ర తక్కువే. కాకపోతే మలిదశ ఉద్యమంలో చేరి చురుగ్గానే పాల్గొన్నా.. మొదటి నుంచి ఉద్యమం చేసిన నేతలను