పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రం సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఐటీ, సీబీఐ వంటి సంస్థలన్నీ ఇప్పుడు నల్లధనం వెలికితీత విషయంలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ సెలబ్రెటీ భార్య రూ. 10 లక్షల నోట్లతో విమానాశ్రయ సిబ్బందికి దొరికిపోవడం కలకలం సృష్టించింది.