నవంబర్ 15 నాథూరాం గాడ్సే ఉరి తీయబడిన రోజు. గాంధీజీ ని గాడ్సే ఎందుకు హత్య చేసాడో ఆయన చివరి వాంగ్మూల అనువాదం ఇది. (ఇది కేవలం నాథూరాం గాడ్సే కోర్టుకు స్వయంగా స్వదస్తురి తో ఇచ్చిన వాంగ్మూల అనువాదం మాత్రమే) గాంధీజీ తో నాకు శతృత్వం లేదు. పాకిస్తాన్ ఏర్పాటు విషయం లో ఆయన మనసు స్వచ్ఛమైనదని