చిన్న జీయర్ స్వామి.. తెలుగు నేలపై ఉన్న పవర్ ఫుల్ స్వామీజీల్లో ఈయన ఒకరు. ఇటీవలే ఈయన షష్టి పూర్తి చేసుకున్నారు. ఆ కార్యక్రమం కూడా హైదరాబాద్ లో మహా ఘనంగా జరిగింది. తెలంగాణ సీఎం ఈ స్వామీజీకి విపరీతమైన ప్రయారిటీ ఇస్తున్నారు. ఈయన సలహా లేకుండా ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం