పెద్దనోట్ల రద్దు దేశ ప్రజలనే కాకుండా విదేశాలనూ ఇబ్బంది పెడుతోంది. తొలిసారిగా దీనిపై రష్యా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. ఓవైపు రూ., రూ.500/- రూ.1000/- తొలిసారిగా దీనిపై రష్యా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. ఓవైపు రూ.500/- రూ.1000/- నోట్లరద్దు, మరోవైపు కొత్త నోట్ల లభ్యత లేకపోవడం వల్ల దౌత్య కార్యాలయ (మిషన్) నిర్వహణ కష్టమవుతోందని రష్యా ఆక్షేపించింది.