ఇటీవల కన్నుమూసిన జయలలిత ఆస్తుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జయలలిత అనేక సంవత్సరాల పాటు సినీరంగంలో వెలుగు వెలిగారు. ఆ తర్వాత చాలా కాలం తమిళనాడు సీఎంగానూ పనిచేశారు. ఆమె ఆస్తుల విలువ వందల కోట్లలోనే ఉంటుందన్నది నిర్వివాదాంశం. అది వేల కోట్లలో