భారత దేశంలో నల్లదనాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల చెలామణి రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు ఎక్కువ శాతం నగదు రహిత లావాదేవీల చేపట్టాల్సిందిగా పెద్ద ఎత్తున కేంద్రం ప్రమోట్ చేస్తోంది. వాస్తవానికి చాలా మంది తమ వద్ద బ్యాంకు ఖాతాలు ఉన్న క్రెడిట్, డెబిట్ లాంటివి...