పెద్ద నోట్లు రద్దై నెలరోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ సామాన్యుడికి .. రోజుకు 2 వేలు డ్రా చేయడమే గగనమైపోతోంది. ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ, కాళ్లరిగేలా తిరుగుతున్నా.. నోట్లు మాత్రం చేతిలో పడడం లేదు. ఒక్క నోటు కోసమే.. ఓ సామాన్యుడి ఇంత తిప్పలు పడుతుంటే.. ఓ ఆసామి మాత్రం ఏకంగా.. 70 కోట్ల రూపాయల కొత్త నోట్లను సంపాదించేశాడు. సామాన్యుడికి దొరకని నోటు.. అతడి దగ్గరకు అంత భారీగా.. ఎలా చేరింది..?