ఏపీ ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా మాత్రం ప్రజలను ఏకం చేస్తూ ఎప్పటికప్పుడు అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ప్రదాన పార్టీ ఏదంటే ఖచ్చితంగా ఏపీలో వైకాపా ననే చెప్పొచ్చు. సమయం దొరికితే చాలు చంద్రబాబు పై విరుచుకుపడే ప్రయత్నం చేస్తోంది.