డీమానిటైజేషన్ - నగదు ఉపసంహరణ ఈ ఒక్క అంశం దేశం లో ఇంతటి పెను మార్పులని తీసుకుని వస్తుంది అని మోడీ కూడా ఊహించి ఉండడు. పాజిటివ్ మార్పుల కంటే నెగెటివ్ మార్పులు ఎక్కువ అయిపోయిన ఈ అంశం లో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నవారి గుట్లు బయటపడతాయి అనుకుంటే సామాన్యులు డబ్బులు దొరక్క రోడ్ల మీద చిల్లర కోసం