గత నెలలో అమెరికా అధ్యక్షపదవి కోసం ఎంతో ఉత్కంఠంగా పోటీ కొనసాగిన విషయం తెలిసిందే. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా జనవరిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ లోపునే ఆయన మాటలు భారతీయులకు...