తమిళనాడు లో పరిస్థితులు చక్కబడ్డాయా? అమ్మ తరువాత పాలన-అన్నా డీఎంకె పార్టీ వ్యవహారాలు సజావుగా సాగుతాయా? అమ్మ లోని లోటు భర్తీ చేసేదెవరు? పార్టీ బాధ్యతలు శశికళ సమర్ధవంతంగా నిర్వహిస్తారా? అమ్మ మరణం తరువాత తమిళనాడు తో సహా దేశ వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది. ఇక...కేంద్రం ప్రత్యేకంగా తమిళనాడు పై దృష్టి పెట్టింది. దీంతో, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏం అశిస్తున్నారు..ప్రతిపక్ష డిఎంకె