టిఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల టెండర్లలో భారీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు బిజేపి నేత నాగం జనార్థన రెడ్డి. ప్రాజెక్టుల అవినీతిపై పోరాటానికి కలిసిరావాలంటూ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డిని కోరారు నాగం జనార్థన రెడ్డి. ఇతర ప్రతిపక్షాలను కూడా కలుపుకుని ప్రాజెక్టుల అవినీతిపై పోరాటం చేస్తానని అంటున్నారు నాగం జనార్థనరెడ్డి.