భారత చిరకాల మిత్రదేశం ఇప్పుడు మన శత్రువుకు దగ్గరవుతుంది. ఇన్నాళ్లు ఇండియాతో ఉన్న సుధీర్ఘ స్నేహ బంధాన్ని మరిచిన రష్యా.. మన దాయాది పాకిస్తాన్కు తన స్నేహ హస్తాన్ని అందిస్తుంది. అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, సమీకరణాల నేపథ్యంలో రష్యా పాక్ తో చెలిమి చేస్తున్నట్లు ..