తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. బుధవారం నాడు వ్యవసాయరంగంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఉదయం ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైన అసెంబ్లీ పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. మధ్యలో పలు అంశాలపై సభ్యులు చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ వింటర్ సెషన్స్ హాట్ హాట్ ..