నయీమ్.. ఈ పేరు మల్లి జనాలను వెంటాడుతోంది. పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోయినా.. అతని భయం మాత్రం ఇంకా మిగిలేఉంది. తాను చనిపోయాడని బాధితులు ఊపిరి పీల్చుకున్నా.. ఆ పేరుతో ఇంకా బెదిరింపులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా నయీమ్ పేరుతో కొందరు బెదిరింపులకు దిగడం మరోమారు...