సభ్య సమాజం ఆధునిక పోకడలు తొక్కుతున్నా మనుషుల ఆలోచనలు మాత్రం వింత పోకడలు తొక్కుతున్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. ఈ సంఘటన బెంగళూర్ లో చోటుచేసుకుంది. మైనర్ బాలికలను పనిలో పెట్టుకోవడమే తప్పంటే.. పనిలో పెట్టుకొని పని సరిగా చేయడంలేదని ఓ ఇంటి యజమాని ఆ మైనర్ బాలికను చితక బాదాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆ కిరాతకున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అ అమ్మాయిని కొట్టిన నిందితుడు పరారీలో ఉన్నట్లు, అతని కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.


Image result for minor girl harassment

పనికి డుమ్మా కొడుతుందని, సరిగ్గా పని చేయట్లేదని ఆ మైనర్ బాలికను ఇంటి యజమాని కొడుతున తీరు, దానికి ఆమె చేస్తున్నా ఆర్తనాదాలు చూస్తే ఎంతటి కఠినాత్మక హృదయమైనా కరగాల్సిందే. ఆ బాలిక ఎంత వద్దన్నా నిప్పి పెడుతుందని రోదిస్తున్నా ఆ రాక్షుడు మాత్రం కరుణించలేదు. గొడ్డును బాదినట్లు బాదాడు. పాపం ఆ బాలిక తీవ్ర గాయాల పాలైంది. 


Image result for minor girl harassment

అయితే ఆ బాలికను కొడుతునప్పుడు ఎవరో ఆ ఇంట్లోని వారే వీడియో తీసి మీడియా కి ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా లో ఇది చూసిన నెటిజన్లు ఒక్క సరిగా నిర్ఘాంతపోయారు. ఆ కిరాతకుడైకి విమర్షలు సంధించారు. ఈ వీడియో పోలీసులకు అందడంతో వారు కూడా ఈ దృశ్యాలను చూసి నిర్ఘాంతపోయారు. అసలు విషయం తెలుసుకున్న నిందుతుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: