పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు రిలీజై సక్సస్ టాక్ తెచ్చుకుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో పవన్ ఖాతాలో ఓ విజయం జమైనట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పై ఓ బాలీవుడ్ నటుడు, సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 


పవన్ కల్యాణ్ ఫ్లాప్ హీరో, మోసగాడు అని అర్థం వచ్చేలా ఓ ట్వీట్ పెట్టడం కలకలం రేపుతోంది. An Andhra distributor, who did suffer loss of 2Cr for Pawan kalyan'a last big flop film SGS, is On hunger strike for 7days now. అంటూ ట్వీట్ చేశాడు కమాల్ ఆర్ ఖాన్.. 


సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారని... డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండన్ ను పవన్ కల్యాణ్ రూ. 8 కోట్ల మేర మోసం చేశాడని కమాల్ ఖాన్ ఆరోపించాడు. సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల రూ. 2 కోట్లు నష్టపోయిన ఓ డిస్ట్రిబ్యూటర్ గత 7 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడటూ... ఆ నిరాహార దీక్ష ఫొటోను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 

Image result for katamarayudu images
Telugu actor Pawan Kalyan was a big flop, but now he has become a big cheater also. So he is cheating distributor Dileep Tondon for ₹ 8Cr... మరి ఈ ట్వీట్ పై పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: