ఇంటర్ నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే చేతిలోకి వచ్చేసింది. దీంతో ఎన్నో సౌకర్యాలున్నా.. అప్రమత్తంగా మనోబలంగా లేకపోతే చిక్కులూ తప్పవు.. ఇంటర్ నెట్లో యూత్  ఎక్కువగా వెదికేది అమ్మాయిల బొమ్మలు, పోర్న్ వీడియోల కోసమేనన్న సంగతి తెలిసిందే. కానీ వీటిని ఎలా వెదుకుతున్నారు.. ఏ ఏ పదాలతో సెర్చ్ చేస్తున్నారు.. తెలుసా..

Image result for internet porn search
అమ్మాయిల కోసం వెదికేందుకు ఒక్కో నగరం వాళ్లు ఒక్కో రకంగా వెదుకుతున్నారట. ఇండియాలోనే సెక్సీయస్ట్ నగరంగా పేరున్న ముంబై వాసులు బాబీ పేరుతో ఎక్కువగా సెర్చ్ చేస్తారట బూతు బొమ్మల కోసం. ఇక కలకత్తా వాసులు బెంగాలీ పేరుతోనే వెదుకుతారట. అంటే బెంగాళీ గాళ్స్.. బెంగాళీ ఆంటీస్ ఇలా అన్నమాట. 

Image result for internet porn search

ఇక హైదరాబాద్ యూత్ విషయానికి వస్తే వీరు.. కాలేజ్ గాళ్స్ అనే పదాన్ని ఎక్కువగా సెర్చ్ చేస్తారట. తమిళనాడుకు చెందిన వారు మాత్రం ఎక్కువగా తమిళ్ పదాన్ని మిక్స్ చేసి సెర్చ్ చేస్తారట. అంటే తమిళ్ గాళ్, తమిళ్ రొమాన్స్ ఇలాగన్నమాట. ఇక పోర్న్ వీడియోలు చూసేవారిలో హైదరాబాద్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్ కొట్టేసిందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: