మార్పు ఎప్పుడూ అహ్వానించ తగినదే. ఏమైనా ఆగిపోవచ్చు. కాని కాలంతో పాటు కొంత సమయం తరవాతైనా మార్పును మార్పును ఆపలేము. ఎక్కువ కాలం ఆపితే అది వెల్లువై పొంగుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జి ఎస్ టి) ద్వారా దేశమంతా ఒకే పన్ను విధానం అమలౌతుంది. వన్ కంట్రీ వన్ టాక్స్ అంటే ఒక దేశం ఒకే పన్ను విధానం. ప్రస్తుతానికి దీన్ని సానుకూలం గా చూడటం అవసరం. దీనితో వాహనాల ధరలు తగ్గుతాయి. అలాగే నిత్యావసరాల ధరలు తగ్గుతాయనేది పరిశీలకుల నమ్మకం. 


జిఎస్టి ప్రభావం అనేకవస్తునులపై రేపటి నుండి ఈ క్రింది విధం గా ఉంటుంది.


చాక్లెట్లు, బిస్కెట్లు : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
కేకులు, పేస్ట్రీలు : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
ఐస్‌ క్రీంలు: ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
నెయ్యి : ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
వెన్న : ప్రస్తుతం 14.5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
చక్కెర : ప్రస్తుతం 10%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5%
టీ పొడి : ప్రస్తుతం 10%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5%
కాఫీ పొడి : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5%
 
 
సిమెంట్‌ : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
మొబైల్స్‌ : ప్రస్తుతం 6%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
టీవీలు : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
వైద్య పరికరాలు : ప్రస్తుతం 18%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
మైక్రోవేవ్‌ ఓవెన్‌ : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
ఫ్రిడ్జ్‌ : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28 %
వాషింగ్‌ మెషిన్‌ : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28 %
సబ్బులు : ప్రస్తుతం 29 %, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
టూత్‌పేస్ట్‌ : ప్రస్తుతం 29 %, జీఎస్టీ వచ్చిన తర్వాత 18% 
హెయిర్‌ ఆయిల్‌ : ప్రస్తుతం 29 %, జీఎస్టీ వచ్చిన తర్వాత 18% 
 
 
ఆయుర్వేద మందులు : ప్రస్తుతం 10%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
బంగారం : ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 3%
ఫర్నీచర్‌ : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
కంప్యూటర్లు/ల్యాపీలు : ప్రస్తుతం 6%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
ద్విచక్రవాహనాలు : ప్రస్తుతం 30%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
చిన్నకార్లు : ప్రస్తుతం 30%, జీఎస్టీ వచ్చిన తర్వాత 29%
మీడియం కార్లు : ప్రస్తుతం 47%, జీఎస్టీ వచ్చిన తర్వాత 43%
పెద్ద కార్లు : ప్రస్తుతం 49%, జీఎస్టీ వచ్చిన తర్వాత 43%
ఎస్‌యూవీ కార్లు : ప్రస్తుతం 55%, జీఎస్టీ వచ్చిన తర్వాత 43%
కమర్షియల్‌ వాహనాలు : ప్రస్తుతం 30%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%


 
రెడీమేడ్‌ దుస్తులు : (రూ.1000 కంటే తక్కువ)- ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 2.5%
రెడీమేడ్‌ దుస్తులు : (రూ.1000 కంటే ఎక్కువ)- ప్రస్తుతం 12%, జీఎస్టీ వచ్చిన తర్వాత 4.5%
చెప్పులు, బూట్లు : (రూ.500 వరకు)- ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5%
చెప్పులు, బూట్లు : (రూ.500 నుంచి రూ.1000 వరకు)- ప్రస్తుతం 20.5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
చెప్పులు, బూట్లు : (రూ.1000పైన)- ప్రస్తుతం 26.5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%


మరింత సమాచారం తెలుసుకోండి: