gst day కోసం చిత్ర ఫలితం


జూలై 1ని జీఎస్టీ దినోత్సవంగా కేంద్రం ప్రకటించింది. వాణిజ్య, పారిశ్రామిక వర్గాలకు సాయం చేసేందుకు శనివారం దేశవ్యాప్తంగా అన్ని సీబీఈసీ కేంద్రాలు తెరిచి ఉంచనున్నారు. ఈ మేరకు సీబీఈసీ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌ రమేశ్‌ ఆదేశాలు జారీచేశారు. మరోవైపు పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) జీఎస్టీకి సంబంధించిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను శుక్రవారం ప్రారంభించింది.

ధర తగ్గేవి

ఆహార పదార్థాలు

1. పాల పొడి
2. పెరుగు
3. బట్టర్‌మిల్క్‌
4. అన్‌బ్రాండెడ్‌ తేనె
5. వెన్న
6. జున్ను
7. మసాలా దినుసులు
8. టీ కొన్ని రకాలు
9. గోధుమలు
10. బియ్యం
11. పిండి
12. బిస్కట్లు కొన్ని రకాలు
13. వేరుశెనగ నూనె
14. పామ్‌ ఆయిల్‌ 
15. సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌
16. కొబ్బరి నూనె
17. ఆవాల నూనె
18. చక్కెర
19. బెల్లం
20. చక్కెర మిఠాయి
21. పాస్తా
22. స్పగెట్టి
23. మాకరోని
24. నూడుల్స్‌
25. పళ్లు, కూరగాయలు
26. పచ్చళ్లు
27. మురబ్బా
28. చట్నీ
29. స్వీట్లు
30. కెచప్‌
31. సాస్‌లు
32. టాపింగ్స్‌ అండ్‌ స్ప్రెడ్స్‌
33. ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ మిక్స్‌లు
34. మినరల్‌ వాటర్‌
35. ఐస్‌
36. బేకింగ్‌ పౌడర్‌
37. ఎండు ద్రాక్ష
38. జీడిపప్పు
 
నిత్యావసరాలు
1. సబ్బులు
2. కొబ్బరి నూనె
3. డిటర్జెంట్‌ పౌడర్‌
4. అగరబత్తులు
5. టిష్యూ పేపర్లు
6. నేప్కిన్లు
7. అగ్గిపెట్టెలు
8. కొవ్వొత్తులు
9. బొగ్గు
10. కిరోసిన్‌
11. గృహ ఎల్‌పీజీ
12. స్పూన్లు
13. ఫోర్క్‌లు
14. వంట గరిటెలు
15. స్కిమ్మర్స్‌
16. కేక్‌ సెర్వర్స్‌
17. ఫిష్‌ కత్తులు
18. పట్టకారు
19. టూత్‌పేస్ట్‌లు
20. టూత్‌ పౌడర్‌
21. కాటుక
22. ఎల్‌పీజీ స్టౌవ్‌
23. ప్లాస్టిక్‌ టార్పాలిన్స్‌
 
స్టేషనరీ
1. నోటు పుస్తకాలు
2. పెన్నులు
3. అన్ని రకాల కాగితాలు
4. గ్రాఫ్‌ పేపర్‌
5. స్కూల్‌ బ్యాగ్‌
6. ఎక్సర్‌సైజ్‌ బుక్‌ 
7. పిక్చర్, డ్రాయింగ్,కలరింగ్‌ బుక్స్‌
8. తోలు కాగితం
9. కార్బన్‌ పేపర్‌
10. ప్రింటర్లు
 
హెల్త్‌ కేర్‌
1. ఇన్సులిన్‌
2. వైద్య కోసం ఉపయోగించే ఎక్స్‌రే ఫిల్మ్‌
3. డయాగ్నోస్టిక్‌ కిట్లు
4. కళ్ల అద్దాలు
5. కేన్సర్, డయాబెటిక్‌ మందులు
 
దుస్తులు
1. సిల్క్‌
2. ఊలు దుస్తులు
3. ఖాదీ నూలు
4. గాంధీ టోపీ
5. రూ.500 కంటే తక్కువ ధర పాదరక్షలు
6. రూ.1,000 కంటే తక్కువ ధర దుస్తులు
 
ఇతరాలు
1. 15 హెచ్‌పీ దాటని విద్యుత్‌ డీజిల్‌ ఇంజన్లు 
2. ట్రాక్టర్‌ వెనుక టైర్లు, ట్యూబులు
3. వేయింగ్‌ మిషన్లు
4. యూపీఎస్‌లు
5. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు
6. వైండింగ్‌ వైర్లు
7. హెల్మెట్లు
8. బాణసంచా
9. లూబ్రికెంట్స్‌
10. బైకులు
11. 100లోపు సినిమా టికెట్లు
12. గాలిపటాలు
13. లగ్జరీ కార్లు
14. మోటార్‌సైకిళ్లు
15. స్కూటర్లు
16. ఎకానమీ క్లాస్‌ ఎయిర్‌ టికెట్లు
17. రూ.7,500 కంటే తక్కువ టారీఫ్‌ కలిగిన హోటళ్లు
18. సిమెంట్‌
19. ఇటుకలు
20. ఎరువులు
 
ధర పెరిగేవి


ఆహార పదార్థాలు
1. పన్నీర్‌
2. కార్న్‌ఫ్లేక్స్‌
3. కాఫీ
4. మసాలా పొడి
5. చాక్‌లెట్లు
6. నెయ్యి
7. బిస్కట్లు కొన్ని రకాలు
8. చూయింగ్‌ గమ్‌
9. ఐస్‌క్రీమ్‌
10. టీ కొన్ని రకాలు
 
ఎలక్ట్రానిక్స్
1. ఎయిర్‌ కండిషనర్లు
2. ఫ్రిడ్జ్‌లు
3. వాషింగ్‌ మెషీన్లు
4. టెలివిజన్‌లు
5. స్మార్ట్‌ ఫోన్లు
6. ల్యాప్‌టాప్‌లు
7. డెస్క్‌టాప్‌లు
 
ఇతరాలు
1. సుగంధ ద్రవ్యాలు
2. ఆయుర్వేదిక్, ఇతర ప్రత్యామ్నాయ ఔషధాలు
3. బంగారం
4. రూ.7,500 కంటే ఎక్కువ రూమ్‌ టారిఫ్‌ కలిగిన హోటళ్లు
5. ఫైన్‌–డైనింగ్‌ రెస్టారెంట్లు
6. ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల లోపల ఉండే రెస్టారెంట్లు
7. రూ.100 కంటే ఎక్కువ ధర కలిగిన సినిమా టికెట్లు
8. కన్సర్ట్స్‌
9. ఐపీఎల్‌ మ్యాచ్‌లు
10. రూ.1,000 కంటే ఎక్కువ ధర కలిగిన దుస్తులు
11. షాంపులు
12. పెర్‌ఫ్యూమ్‌లు
13. ఏసీ, ఫస్ట్‌ క్లాస్‌ రైలు టికెట్లు
14. బిజినెస్‌ క్లాస్‌ విమాన టికెట్లు
15. కొరియర్‌ సర్వీసులు
16. మొబైల్‌ ఫోన్‌ చార్జీలు
17. బీమా ప్రీమియంలు
18. బ్యాంక్‌ చార్జీలు
19. బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు
20. క్రెడిట్‌ కార్డు బిల్లులు
21. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్‌ కలిగిన ద్విచక్ర వాహనాలు
22. చిన్న, మధ్యతరహా కార్లు
23. ఎస్‌యూవీలు
24. చేపల వేట వలలు
25. యోగా మ్యాట్‌లు
26. ఫిట్‌నెస్‌ పరికరాలు
27. ఎరేటెడ్‌ పానీయాలు
28. సిగరెట్లు
29. పొగాకు
30. ఆల్కహాలిక్‌ డ్రింక్‌లు
31. విలాస వస్తువులు 
 

మరింత సమాచారం తెలుసుకోండి: