భారత దేశంలో హిందువులకు ఎన్నో పండుగలు ఉన్నాయి.  అయితే ఒక్కో పండుగలకు ఒక్కో విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా భారత దేశంలో అందరూ ఎంతో గొప్పగా నిర్వహించే పండుగ రక్షాబంధన్.   రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. 

Image result for రాఖీ చైనా మార్కెట్

రక్షాబంధన్ సందడి మొదలైంది అంటే చాలు రాఖీల బిజినెస్ జోరందుకుంది. వెరైటీ డిజైన్స్‌తో స్టోర్లన్నీ కళకళలాడుతున్నాయి. ఇప్పటికే ట్రెండీ వెరైటీ రాఖీలు మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

Image result for rakhi festival

రాఖిల పండుగ ప్రత్యేక సూచన : 
రాఖిల పండుగ వచ్చేసింది బజార్లో ఎక్కడ చూసినా రక రకాల రంగు రంగు రాఖీలు అమ్ముతుంటారు దేశంలో ఇట్టి వ్యాపారం కోట్లల్లో జరుగుతుంది ఎంతో మంది చెల్లెమ్మలు తమ తమ అన్నయ్యలకు ప్రేమతో బజార్ అంతా తిరిగి అందమైన ఖరీదైన రాఖీలు కొంటూవుంటారు దురాన వున్న తమ సోదరులకు సమయానికి చేరడానికి ముందుగానే రాఖీలు పోస్ట్ కొరియర్ చేస్తుంటారు.

Image result for rakhi festival

కాబట్టి ముఖ్యమైన సూచన బజార్లో ఎక్కువగా అమ్ముడు అయ్యేవి చైనా రాఖీలే కాబట్టి జాగ్రత్తగా గమనించి స్వదేశీ తయారీ రాఖిలనే కొనండి చైనా రాఖీలు కొనవద్దు చైనా రాఖీలను మీ అన్నయ్య చేతికి కట్టి, బార్డర్లో ఉన్న మన "జవాను అన్నయ్య" చేతిని బలహీనం చేయకు చెల్లెమ్మ. ఏది లేకున్నా దారపు రాఖీ కట్టినా సరేనమ్మా మీ అన్నయ్య కోరుకునేది మీ నిస్వార్థ ప్రేమేనమ్మ కాబట్టి ఇంటి వద్ద మిఅన్నయలకు స్వదేశీ రాఖీ కట్టి బార్డర్లో మనకోసం పనిచేస్తున్న జవాను అన్నయ్య కు రక్షణగా నిలబడధామ్.


భారత్ మాతాకి జై



మరింత సమాచారం తెలుసుకోండి: