కొత్తగా బాధ్యతలు చేపట్టినవారికి శాఖలు కేటాయించారు. కేబినెట్ హోదా పొందిన నిర్మలా సీతారామన్ కు కీలకమైన రక్షణ శాఖ దక్కింది. పీయూష్ గోయల్ కు రైల్వే శాఖ కేటాయించగా.. ఇంతకు ముందు ఆ శాఖ నిర్వహించిన సురేశ్ ప్రభుకు వాణిజ్యం, పరిశ్రమల శాఖను కట్టబెట్టారు. పీయూష్ గోయల్ నిర్వహించిన విద్యుత్ శాఖను ఆర్కే సింగ్ కు కట్టబెట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ కు ప్రధాని మానస పుత్రిక అయిన స్కిల్ డెవలప్ మెంట్ శాఖను కేటాయించారు.

Image result for modi cabinet

కొత్త మంత్రులు  బాధ్యతలు

నిర్మలా సీతారామన్‌కు రక్షణశాఖ

సురేశ్ ప్రభు - కామర్స్ అండ్ ఇండస్ట్రీస్

పీయూష్ గోయల్‌ - రైల్వేశాఖ
నరేంద్ర సింగ్ తోమర్‌ - మైనింగ్
నితిన్ గడ్కరీ -  గంగా నదీ ప్రక్షాళన శాఖ (అదనంగా)
ఉమా భారతి - తాగునీరు, పారిశుద్ధ్యం
ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియంతో పాటు నైపుణ్యాభివృద్ది (స్కిల్ డెవలప్మెంట్)
ఆర్కే సింగ్ - విద్యుత్తు శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)
హర్దీప్ సింగ్ పూరీ - పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి
అల్ఫాన్స్ - పర్యాటక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)

Image result for modi cabinet list

కేంద్ర కేబినెట్ మంత్రులు

రాజ్‌నాథ్ సింగ్ - కేంద్ర హోంశాఖ
సుష్మా స్వరాజ్ - విదేశాంగ శాఖ
అరుణ్ జైట్లీ - ఆర్థిక శాఖ
నితిన్ గడ్కరీకి - రోడ్ రవాణా, హైవేస్, షిప్పింగ్ - అదనంగా జల వనరులు, గంగా ప్రక్షాళన
సురేశ్ ప్రభు - కామర్స్ అండ్ ఇండస్ట్రీస్
సదానంద గౌడ - అర్థ గణాంకాల శాఖ
ఉమా భారతి - త్రాగు నీరు, పారిశుద్ధ్యం
రాంవిలాశ్ పాశ్వాన్ - కన్యూమర్ ఎఫైర్స్, ఆహారం మరియు ప్రజా పంపిణీ
మేనకా గాంధీ - స్త్రీ శిశు సంక్షేమ శాఖ
అనంత్ కుమార్ - ఎరువులు, రసాయనాలు, పార్లమెంటరీ వ్యవహారాలు
రవిశంకర్ ప్రసాద్ - న్యాయ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ
జేపీ నడ్డా - వైద్యారోగ్య శాఖ
అశోక్ గజపతి రాజు - పౌర విమానయాన శాఖ
అనంత్ గీతే - భారీ పరిశ్రమల శాఖ
హర్‌సిమ్రత్ కౌర్ - ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్
నరేంద్ర సింగ్ తోమర్ - గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, మైన్స్
చౌదరి బీరేంద్ర సింగ్ - ఉక్క శాఖ
జువల్ ఓరం - గిరిజన శాఖ
రాధామోహన్ సింగ్ - వ్యవసాయ శాఖ
థావర్ చంద్ గెహ్లాట్ - సామాజిక న్యాయశాఖ
స్మృతి ఇరానీ - సమాచార ప్రసారాలు, జౌళి శాఖ
హర్షవర్దన్ - సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ శాఖలు
ప్రకాశ్ జవడేకర్ - మానవ వనరుల అభివృద్ధి
ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, సహజ వనరులు, స్కిల్ డెవలప్మెంట్
పీయూష్ గోయల్ - రైల్వే మరియు బొగ్గు శాఖ
నిర్మలా సీతారామన్ - రక్షణ శాఖ
ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనార్టీ వ్యవహారాలు

మరింత సమాచారం తెలుసుకోండి: