Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 17, 2017 | Last Updated 10:26 pm IST

Menu &Sections

Search

ఆంధ్రా అసెంబ్లీకి ఏమైంది..!? వాస్తు దోషం ఉందా..?

ఆంధ్రా అసెంబ్లీకి ఏమైంది..!? వాస్తు దోషం ఉందా..?
ఆంధ్రా అసెంబ్లీకి ఏమైంది..!? వాస్తు దోషం ఉందా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక అసెంబ్లీని వెలగపూడిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన సంగతి తెలిసిందే. దేశంలో అత్యంత ఆధునిక అసెంబ్లీ ఇదే. అయితే దీనికీ వాస్తుదోషం ఉందని తేలింది. అందుకే దీని గోడ కూల్చి మరో గేటు ఏర్పాటు చేస్తున్నారు.

ap-assembly-6th-gate-speaker-kodela-velagapudi-sec

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియేట్ తో పాటు అసెంబ్లీని అత్యాధునిక హంగులతో నిర్మించారు. కేవలం ఏడాదిలోనే వీటిని పూర్తి చేయడం ఓ రికార్డ్ గా భావించారు. ఇవి పూర్తయిన తర్వాత హైదరాబాద్ నుంచి పాలనను పూర్తిగా ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అయితే అసెంబ్లీ నిర్మాణం కాస్త ఆలస్యమైంది. ఆ తర్వాత అది కూడా పూర్తి కావడంతో దాన్ని కూడా వెలగపూడికి షిఫ్ట్ చేశారు.

ap-assembly-6th-gate-speaker-kodela-velagapudi-sec

సెక్రటేరియేట్ ప్రాంగణంలోనే అసెంబ్లీని నిర్మించారు. సెక్రటేరియేట్ బ్లాకులతో సంబంధం లేకుండా అసంబ్లీకి ప్రత్యేక ప్రహరీ ఏర్పాటు చేశారు. పడమర వైపున మినహా.. మిగిలిన మూడు దిక్కులా ఐదు గేట్లను అసెంబ్లీకి ఏర్పాట్లు చేశారు. ఇందులో తూర్పు వైపున్న గేట్లను వినియోగించకుండా ఉత్తర., దక్షిణ మార్గాలను మాత్రమే వాడుతున్నారు.

ap-assembly-6th-gate-speaker-kodela-velagapudi-sec

అయితే ఇప్పుడు అసెంబ్లీకి వాస్తుదోషమున్నట్టు తెరపైకి వచ్చింది. దీంతో పడమర వైపున.. అంటే సీఎం కార్యాలయం ఉన్న ఫస్ట్ బ్లాక్ కు ఎదురుగా ఓ గేటును ఏర్పాటు చేస్తున్నారు. ఇది సీఎం కార్యాలయానికి అభిముఖంగా ఉంటుంది. ఈ గేటు ఏర్పాటుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ap-assembly-6th-gate-speaker-kodela-velagapudi-sec

వాస్తు దోషం ఉన్నందు వల్లే మరో గేటును ఏర్పాటు చేస్తున్నట్టు అసెంబ్లీ కార్యాలయ వర్గాలు వెల్లడిస్తుండగా.. సీఆర్డీఏ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. కేవలం సౌలభ్యం కోసమే మరో గేటు ఏర్పాటు చేస్తున్నామంటున్నారు.


ap-assembly-6th-gate-speaker-kodela-velagapudi-sec
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఫ్యామిలీ ఫస్ట్ అంటున్న విద్యా బాలన్..!!
టీడీపీలో ఆల్ ఈజ్ వెల్ ..! ఎందుకో తెలుసా..?
ట్విస్ట్ : పచ్చ కండువా కప్పుకోని బుట్టా రేణుక..!
రూటు మార్చిన రెజీనా..! నెక్స్ట్ సీజన్ తనదే..?
వస్తున్నా అంటున్న జగన్..! బాబు దగ్గరకు పారిపోతున్న వైసీపీ నేతలు..!!
దీపావళి స్పెషల్ : ఆరుబయట దీపాలు ఎందుకు వెలిగిస్తారు..?
నాలుగైదు రోజులే డెడ్ లైన్..! మార్పు కనిపించకపోతే సీరియస్ యాక్షన్..!!
తాజ్ మహల్ ను కట్టిందెవరో తెలుసా...? దేశ ద్రోహులు..!!
వైసీపీ మీటింగ్ లో డౌన్ డౌన్ జగన్ నినాదాలు..!! ఎక్కడో తెలుసా..?
హాలిడేస్ ను శ్రీముఖి ఎక్కడ ఎంజాయ్ చేస్తోందో తెలుసా..?
టీడీపీ వెన్నెముకను విరిచేయాలనుకుంటున్న జగన్..!!
స్పెషల్ : వెలుగుల పండుగ – దీపావళి..! ఎందుకు జరుపుకుంటారు..?
కేసీఆర్ కు షాక్ ఇవ్వబోతున్న బీజేపీ..!?
ఆంధ్రప్రదేశ్ కు నిధులు రాబోతున్నాయ్..!! సడన్ గా కేంద్రానికి ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో..!?
బుట్టా రేణుక ఎందుకు సైకిలెక్కుతోందో తెలుసా..?
పీకే సేవలకు కాంగ్రెస్ రాం రాం..!? దేశంలో మిగిలింది జగన్ పార్టీ మాత్రమే..!!
అబ్బా... మోదీని చావుదెబ్బ కొట్టిన కాంగ్రెస్..! శెభాష్ రాహుల్..!!
రకుల్ ప్రీత్ రేట్ ఎంతో తెలిస్తే షాక్..!
మరో ‘ట్రెండ్’ సెట్ చేయబోతున్న పవర్ స్టార్..!
“1945”లోనే ప్రేమలో పడ్డ రానా..!! గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మరోసారి చించేయబోతున్న సన్నీలియోన్..!
దా..దా..! కాంగ్రెస్ కు ట్రబుల్ షూటర్ రెడీ..!!
ఆంధ్రజ్యోతిలో ఆ కథనం.. చంద్రబాబు ఆగ్రహం..!?
నో లెసన్స్...ఓన్లీ మిస్టేక్స్..! రాత మార్చుకోని రాహుల్..!!
రావమ్మా... రాములమ్మా..!! తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బ్రాండ్ అంబాసిడర్..!!
ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే .. ఆమే "ఆమ్రపాలి"..!!
జగన్ కు ఊరట లభిస్తుందా..? కొనసాగుతున్న సస్పెన్స్..!
ఈసారి జేసీకి నో ఛాన్స్ ..!! అనంతపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆయనే..!!
బెంగళూరులో “జల కన్య”..!
గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఆ పెయింటింగ్స్ తొలగించడం వెనుక ఎవరి హస్తముందో తెలుసా..?
టీఆర్ఎస్, టీడీపీల మధ్య పొత్తుకు మధ్యవర్తి ఎవరో తెలుసా..!?
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.