Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Dec 11, 2017 | Last Updated 11:12 am IST

Menu &Sections

Search

పోలీస్‌ కుర్చీలో రాధే మా..సోషల్ మీడియాలో వైరల్..!

పోలీస్‌ కుర్చీలో రాధే మా..సోషల్ మీడియాలో వైరల్..!
పోలీస్‌ కుర్చీలో రాధే మా..సోషల్ మీడియాలో వైరల్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేశంలో ఈ మద్య గల్లీ గల్లీకి ఓ దొంగ బాబా పుట్టుకొస్తున్నారు..ప్రజల మూఢ విశ్వాసాలతో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారు.  మరికొంత మంది బాబాలు పెద్దరికం ముసుగులో వేల కోట్లు సంపాదిస్తున్నారు.   బాబాల ముసుగులో కొంత మంది దుర్మార్గులు చేస్తున్న అకృత్యాలు చూస్తుంటే..ఆశ్చర్యం వేస్తుంది.  సభ్యసమాజం తల దించుకునేలా ప్రవర్తిస్తున్న దొంగ బాబాలు పేరుకు మాత్రం పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్నారు.
radhe-maa-gets-vip-treatment-delhi-police-station-
ఇప్పటికే నిత్యానంద, ఆశారాం బాబా, డేరా బాబా గుర్మీత్, ఫలహారీ బాబా భాగోతాలు బయట పడటంతో వారిని అరెస్టు చేశారు. తాజాగా మరో   కీచకుడి ఉదంతం బట్టబయలైంది.   ఈ మద్య సీతాపూర్ బాబా అలియాస్ సియారామ్ బాబా ఓ దళిత యువతిపై అత్యాచారం చేసిన ఘటనలో అరెస్టు అయ్యారు.  దేశంలో దొంగ సాములు భాగోతాలు రోజు బయటపడుతూనే ఉన్నాయి..ప్రజల్లో మాత్రం వారిపట్ల విశ్వాసం మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఢిల్లీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 
radhe-maa-gets-vip-treatment-delhi-police-station-
దైవమాత `రాధేమా`కు సంబంధించి కొన్ని వివాదాస్ప‌ద ఫొటోలు, వీడియోలు బ‌య‌టికి వ‌చ్చాయి. వీటిలో ఆమె పోలీసు అధికారి కుర్చీలో కూర్చుని ఉండ‌గా, ప‌క్క‌నే పోలీసు అధికారి చేతులు క‌ట్టుకుని నిల్చుని ఉన్న ఫొటో వివాదాస్ప‌ద చ‌ర్చ‌ల‌కు దారి తీస్తోంది.తనకు తానుగా దేవతనంటూ ప్రచారం చేసుకుంటున్న రాధేమాకు వివేక్ విహార్ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు వీఐపీ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు.
radhe-maa-gets-vip-treatment-delhi-police-station-
అర్ధరాత్రి దాటిన తర్వాత రాధేమా వివేక్‌ విహార్‌ స్టేషన్‌కు వెళ్లింది. రాధేమా స్టేషన్‌లోకి అడుగు పెట్టగానే పోలీసులు వీఐపీ స్వాగతం పలికారు. స్టేషన్‌లో వచ్చిన తర్వాత ఎస్‌హెచ్‌ఓ తన కుర్చీలో రాధేమాను కూర్చోబెట్టడం ఆమె చున్నీని తీసుకొని మెడలో వేసుకోవడంతో వ్యవహారం కాస్తా వివాదాస్పదమవుతోంది. స్టేషన్ అధికారుల తీరుపై ప్రజల విమర్శలు గుప్పించారు. 
radhe-maa-gets-vip-treatment-delhi-police-station-
`రాధేమా`కు అతిథి మ‌ర్యాద‌లు చేస్తున్న పోలీసులు అంటూ ఆ ఫొటోగ్రాఫ‌ర్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ పోలీసు స్టేష‌న్ హెడ్ సంజ‌య్ శ‌ర్మ మీద విచార‌ణ చేయాల‌ని ఢిల్లీ పోలీసు శాఖ ఆదేశించింది. మరో ట్విస్ట్ ఏంటంటే..ఆమె మీద పువ్వులు చ‌ల్లుతూ పోలీసులు డ్యాన్స్‌లు చేసిన వీడియోలను కూడా ఫొటోగ్రాఫ‌ర్ బ‌య‌ట‌పెట్టాడు. radhe-maa-gets-vip-treatment-delhi-police-station-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఐనవారు కాదన్నారు..పూర్వ విద్యార్థులు అక్కున చేర్చుకున్నారు..!
‘హలో’ సెన్సేషనల్ హిట్ అవుతుంది..!
గుంటూరులో బాంబు పేలుడు..!
చిరంజీవి ఇంటి ముందు శ్రీదేవి హల్ చల్..!
అమెరికాలో హైదరాబాదీపై కాల్పులు..సీరియస్..!
చర్మసౌందర్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఏమిటీ..?!
పవన్ ని వదలబొమ్మాళీ వదలా అంటున్నాడు..!
వేప చెట్టు చక్కటి దివ్యఔషదం..!
ఐడియా సరికొత్త ప్యాక్..!
మసాల బీరకాయ కూర
చెర్రీ ‘రంగస్థలం’ స్టిల్ అదిరింది..!
స్పెయిన్‌ ఎంజాయ్ చేస్తున్న ‘ఫిదా’ హీరోయిన్..!
మంచు అబ్బాయితో..శ్రియా ఎంజాయ్..!
 'సో మెనీ సో మెనీ' సాంగ్ సూపర్..!
కాంగ్రెస్ అధినేత్రి సోనియాకి ప్రధాని మోదీ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు!
ఆ హీరో చాలా సీరియస్ గా అయ్యాడు..ఎందుకో తెలుసా..!
“లంఖణం పరమౌషధం”అని చెప్పిన...మన పూర్వీకులు అనాగరికులా?
అఖిల్ 'మెరిసే మెరిసే' లిరిక‌ల్ వీడియో రిలీజ్..!
కాల గణనం
ఎక్కడున్నా మనం తెలుగు బిడ్డలమే..!
హైదరాబాద్ లో నిక్కర్ బ్యాచ్ హల్ చల్..!
ఆ సినిమాలో చాన్స్ మిస్ కావడం ఇప్పటికీ బాధగా ఉంది..!
కొబ్బరి పలావు..!
క్రికెటర్ గా రాహూల్ గాంధీ ఫోటో వైరల్..!
సుమంత్ ‘మళ్లీరావా’ హిట్టా..ఫట్టా..!
‘పద్మావతి’ ఆందోళనపై బాంబే హైకోర్టు సీరియస్..!
 'నీది నాదీ ఒకే కథ' మోషన్ టీజర్ రిలీజ్..!
ముందు నో చెప్పినా..తర్వాత ఓకే అన్న చరణ్..!
వారి బాధ చూసి పవన్ చలించి పోయాడు..!
మాకు ‘హెరిటేజ్’ నుంచే ఆదాయం వస్తోంది: నారా లోకేష్
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.