షరియత్ చట్టాలు మహిళల పట్ల , వారి జీవన విధానం పట్ల ఆంక్షలు విధిస్తూ కష్టంగా ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం లో అనేక ఆరోపణలు ఈ చట్టాల మీద ఉన్నాయి.

తాజాగా ఈ విషయం లో కేంద్రం తీసుకున్న ఒక సీరియస్ నిర్ణయం ని ముస్లిం మేధావుల సంఘం జమియాత్ ఉలేమా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మగవారి చాటున మాత్రమే మహిళలు ఉండాలి అనేది బలంగా వాదిస్తోంది జమియాత్ ఉలేమా తాజగా కేంద్ర ప్రభుత్వం... 45 ఏళ్లు పైబడిన నలుగురు మహిళలు జట్టుగా ఏర్పడి, పురుషుడి తోడు లేకుండా హజ్ యాత్రకు అనుమతి కోరితే ఇస్తామన్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది.

షరియత్ చట్టాలకి వ్యతిరేకంగా మహిళలని తయారు చేస్తే ఊరుకోము అని ప్రకటించింది ఆ సంస్థ. మహిళలు ఎప్పుడూ పురుషుల కంటే తక్కువే అని స్పష్టం చేసింది.

సమాన స్థాయి ని ఆశిస్తే వారి ఆశించకూడదు అనట్టూ సీరియస్ అయ్యింది ఆ సంస్థ. మోడీ ప్రభుత్వం వచ్చిన తరవాత షరియత్ చట్టాల విషయం లో లేనిపోని తలదూర్చుడు వ్యవహారం ఎక్కువ అయ్యింది అనీ ఇలాంటి ప్రవర్తన కేంద్రం మానుకుంటే మంచిది అని హెచ్చరించింది ఆ సంస్థ. 


మరింత సమాచారం తెలుసుకోండి: