ఈ మద్య దేశంలో దొంగబాబాలు విపరీతంగా పుట్టుకు వస్తున్నారు.  ప్రజల భక్తి మూఢ విశ్వాసాలు బలహీనతగా చేసుకొని బాగా డబ్బు సంపాదిస్తున్నారు.  సభ్యసమాజం తల దించుకునేలా ప్రవర్తిస్తున్న దొంగ బాబాలు పేరుకు మాత్రం పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్నారు. ఇప్పటికే ఆశారాం బాబా, డేరా బాబా గుర్మీత్,   సీతాపూర్ బాబా అలియాస్ సియారామ్ బాబా ఓ యువతి అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడు.  సీతాపూర్ బాబా‌పై లక్నో, బారాబంకి, ఆగ్రా చుట్టుపక్కల బోలెడు అక్రమాస్తులు కూడబెట్టాడన్న ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Image result for రాదేమా
ఇక అందరూ భక్తి తో కొలిచే దేవీమా అదేనండీ రాధేమా ఆ మద్య ఢిల్లీలో పోలీస్ చైర్ లో దర్జాగా కూర్చొని వారితో సేవలు చేయించుకుంది. అంతే కాదు వారితో ఆడిపాడి హల్ చల్ చేసింది.  ఇది కాస్త వైరల్ కావడంతో అబ్బే ఇది పెద్ద సీరియస్ అవుతుందనుకోలేదని..పొరపాటున కూర్చున్నానని చెప్పింది.  తాజాగా రాధేమా కి సంబంధించిన హాట్ హాట్ డ్యాన్స్ వీడియో వైరల్ అయ్యింది. 
Image result for radhe maa hot dance
సాధారణంగా రాధేమా మహా భక్తురాలు పూజిస్తారు..కానీ ఆమె మాత్రం అప్పుడప్పుడు భక్తులతో చేసే డ్యాన్స్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. మామూలుగా ఎరుపు రంగు డ్రెస్ లో కనిపించే రాధేమా బ్లాక్ టీ షర్ట్ వేసుకొని దానిపై రెడ్ సూట్ వేసుకొని భక్తునిపై కూర్చొని డ్యాన్స్ చేస్తుంది.
Related image
ఆ భక్తుడు ఆమెను ఎక్కడెక్కడో తాకుతూ డ్యాన్స్ చేశాడు. ఇదంతా పక్కన ఉన్నవారు చూస్తూ పరవశించిపోతున్నారు. ముందుగా రాధేమా బావలసయ్యా అంటూ డ్యాన్స్ చేసింది. రాధేమా ఆశ్రమంలో బాగా డబ్బులు ఇచ్చిన దాతలకు పలు రకాల సౌకర్యాలు కల్పిస్తారు. ఎవరైతే వీవీఐపీలు అవుతారో వారు రాధేమాను తాకొచ్చు..ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: