Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 22, 2017 | Last Updated 2:56 pm IST

Menu &Sections

Search

ఆహా! అగ్బరుద్ధీన్ కలవకుంట్ల చంద్రునిపై ఎంత..ఎంత.. మమ..కారం?

ఆహా! అగ్బరుద్ధీన్ కలవకుంట్ల చంద్రునిపై ఎంత..ఎంత.. మమ..కారం?
ఆహా! అగ్బరుద్ధీన్ కలవకుంట్ల చంద్రునిపై ఎంత..ఎంత.. మమ..కారం?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కలవకుంట్ల చంద్రుని శక్తి, యుక్తి, వ్యూహాం వల్లే తెలంగాణ రాష్ట్రావిర్భావం జరిగిందని ఎంఐఎం ప్రముఖనేత, ఆ పార్టీ శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. శాసనసభ వేదికగా బుధవారం (నవంబర్ 8) ఆయన ముఖ్యమంత్రిపై ప్రశంసలు వెల్లువలా ప్రవహింపజేసారు. మైనార్టీల అంశంపై మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలను అక్బరుద్దీన్ పదే పదే గుర్తు చేశారు.

 

"కేసీఆర్‌ను కేవలం ముఖ్యమంత్రిగా గౌరవించడం లేదు. ఆయన్ని ముఖ్యమంత్రిగా మాత్రమే గుర్తిస్తే, దానికి గొప్పతనం ఆపా దించలేమని చాలా చిన్న విషయం అవుతుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ సాధించి పెట్టిన యోధానయోధుడా యన. తెలంగాణను ఎవరో ఇచ్చారని (కాంగ్రెసును ఉద్దేసించి)అనడం సరైంది కాదని, కేసీఆర్ అనుసరించిన వ్యూహాల వల్లే రాష్ట్రం ఆవిర్భవించిందని, మేం మద్దతిచ్చాం.. మేం మద్దతిచ్చాం.. (బాజపా-టిడిపి ఉద్దేసించి) అంటూ కొంత మంది పదే పదే చెప్పుకుంటుంటారు. కానీ, అసలు నిజం ఏంటంటే, వాళ్లు మద్దతు ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితిని చంద్రుడు కల్పించ టం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంను ఇచ్చి తీరాల్సిన పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చారు" అని అక్బరుద్దీన్ ఉద్వేగంగా అన్నారు. mim-agbaruddeen-trs-kcr-telangana-assembly

కులాలు, మతాలకు అతీతంగా, కేసీఆర్ అందరినీ సమానంగా చూస్తున్నారని అక్బరుద్దీన్ అన్నారు. పూజారులను ఎంత గౌరవిస్తారో అదే స్థాయిలో ముస్లిం, క్రిస్టియన్ల మత పెద్దలను కూడా కేసీఆర్ గౌరవిస్తారని ఆయన తెలిపారు. 2019లోనూ మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. తమ పార్టీ టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతిస్తుందని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

mim-agbaruddeen-trs-kcr-telangana-assembly 

"ఉమ్మడి ఏపీలో మైనార్టీలు బడ్జెట్ కోసం పోరాటం చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ముస్లింల అభివృద్ధికి కేసీఆర్ తనంతట తానే పెద్దపీట వేస్తున్నారు. కేసీఆర్ వచ్చాకే ఫీజు రీ-ఇంబర్స్‌మెంట్ విషయంలో ముస్లిం విద్యార్థులకు న్యాయం జరిగింది. "షాదీ ముబారక్" ద్వారా పేదింటి యువతులకు ఎంతో మేలుజరుగుతోంది. 70 ఏళ్లుగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు" అని అక్బరుద్దీన్ అన్నారు.

 

అయితే దీనిపై ప్రతిపక్షాలు మాత్రం "ఎంఐఎం పార్టీని ఇక టిఆరెస్ లో కలిపేస్తారేమో!" అని ఎద్దేవా చేస్తున్నారు. 


mim-agbaruddeen-trs-kcr-telangana-assembly

mim-agbaruddeen-trs-kcr-telangana-assembly
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లోకేష్ ప్రవర్తన వ్యాఖ్యల పై పోసాని ఎదురుదాడి
పద్మావతి సినిమా టోటల్ ఎపిసోడ్
జింబాబ్వేని ముంచేసిన డ్రాగన్ చైనా స్నేహం?
భారత్ సత్తాకు భంగపడ్డ వీటో దేశం బ్రిటన్ - మనకు దక్కిన మరో అంతర్జాతీయ విజయం
చైనా దౌత్య దౌర్జన్యానికి నేపాల్ నుండి ఘట్టి ఎదురు దెబ్బ
పద్మావతికి సుప్రీంలో కొంత ఊరట
పురుషులు ఎలా ఉండాలి?
ప్రభాస్ కు నంది అవార్డ్ ను మించిన అంతర్జాతీయ గౌరవం...హాట్స్ ఆఫ్ ప్రభాస్
ఎట్టకేలకు చంద్రబాబుని నందులు కుమ్మేశాయి
నందులకు వందనం - నేనూ ఒక నందిని  కొనుక్కుంటా: థర్టీ ఇయర్స్ ఇండస్త్రి పృద్వీ వ్యధ
ఏబిఎన్ రాధాకృష్ణ - ప్రభుత్వంలో పరకాయ ప్రవేశం -అధినేతపై ఈగ వాలనివ్వట్లేదు కదా!
చైనాకి ధారుణమైన ఎదురుదెబ్బ ఆసియా పసిపిక్ కు భారత్ నాయకత్వంలో చతుర్భుజ కూటమి
తేలుకుట్టిన దొంగలాంటి పరిస్థితి, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే ప్రభుత్వం
ఎడిటోరియల్: ఏబిఎన్ సంస్థ టిడిపి బాజాగా మారటం మీడియాధర్మాన్ని తాకట్టు పెట్టడమే
ఇలా ఐతే బంగరు నంది అవార్డుల ప్రధానం భవిష్యత్తులో ఉండదు?
చంద్రబాబు ట్వీట్లకు బిల్ గేట్స్ స్పందన శూన్యం - బాబు అభాసుపాలయ్యారేమో?
భారత పరపతి మన్మోహన్ కన్నా మోడీనే బాగా పెంచారు: ఫేస్-బుక్ పోల్
పెరిగిపోతున్న ప్రజాధరణతో నరెంద్ర మోదీ: ‘ప్యూ’ సర్వే
వీటి బావమేమి తిరుమలేశా! సారీ!  ప్రభాస్ & స్వీటీ!
పరువు పోగొట్టుకున్న కేరళ కామ్రేడ్‌లు
ఎడిటోరియల్: రుద్రమదెవి మన చరిత్ర - గుణశేఖర్ వేదనకు అర్ధముంది
నంది అవార్డులా అవికావు .... నారా అవార్డులు: రోజా ది ఫైర్ బ్రాండ్
 కెసిఆర్ చరిత్ర తిరగ రాయటానికి తెలంగాణా ప్రజలు సిద్దమౌతున్నారు!
వావ్! నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ! మీకు పాదాభి వందనం: రామ్‌గోపాల్‌ వర్మ
దీపికా పదుకొనే ముక్కు కోసేస్తాం!
ప్రకాష్ రాజ్ చెప్పిందొకటి - న్యూస్ రిపోర్టర్స్ రాసిందొకటి
లండన్ లో పవన్ కళ్యాణ్ కు  ‘గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డు’
చిరంజీవి సినీ-కారీర్ లో ఇలా చేయటం షాకింగ్, కానీ ఇదే మొదటి సారి!
భారత్ ను తిడుతూ పాకిస్థాన్ ను పొగుడుతూ ఫరూక్ అబ్దుల్లా వికృతమైన వ్యాఖ్యలు
About the author