Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 23, 2017 | Last Updated 4:47 pm IST

Menu &Sections

Search

నందమూరి బాలకృష్ణ పిచ్చివాడా!

నందమూరి బాలకృష్ణ పిచ్చివాడా!
నందమూరి బాలకృష్ణ పిచ్చివాడా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తామెంతో నీతి మంతులమని తామే గొప్పవారిమని ఎవర్నైనా తిట్టటానికి తమకే లైసన్స్ ఉందని కొందరు నాయకులు జనం పై పడిపోతూ నోరు పారేసుకోవటం బాగా అలవాటైంది. తాను ఒక మహనీయుని కుమారుడు కావటమే తనను జనం భరించ టానికి కారణమని తెలుసుకోలేకపోవటం తన ఖర్మ అని నందమూరి బాలకృష్ణనుద్దే సించి కొందరు వ్యాఖ్యానించటం ఈమధ్య పరిపాటిగా మారింది. ఒక శాసనసభ్యుడై ఉండి తరచుగా సహనం కోల్పోవటం అతనికి అలవాటవటైంది అని ప్రజలంతా అంటున్నారు.
nandamuri-balakrishna-నెల్లూరు-సిటీ-ఎమ్మెల్యే-అనీల

నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై సంచలన ఆరోపణలు చేశారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్. ఇటీవల జగన్‌పై విమర్శలకు దిగిన బాలయ్యపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇటీవల నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన  "బాలయ్యా! నువ్వు కూడా మాట్లాడుతున్నావా? నీకు పిచ్చి ఉందని సర్టిఫికేట్ తీసుకొచ్చి గతంలో ఓ కేసు నుండి బయటపడ్డావు. గతాన్ని మర్చిపోకు. కాల్పుల కేసులో బయటపడేందుకు నువ్వు ముంబై ఆసుపత్రి నుండి మానసిక స్థితి సరిగా లేదు. నేను మతిస్థిమితం కోల్పోయాను  అంటూ సర్టిఫికేట్ తెచ్చుకుని కేసు నుండి బయట పడ్డావ్.. ఇది నిజం కాదా?"  అంటూ తీవ్రస్థాయిలో విరుచు  కుపడ్డారు అనిల్ కుమార్.
nandamuri-balakrishna-నెల్లూరు-సిటీ-ఎమ్మెల్యే-అనీల
అసలు నిన్ను చూస్తేనే జనం భయపడుతున్నారని, నువ్వు పబ్లిక్ మీటింగ్‌లకు పోతే ఎప్పుడు ఎవర్నీ కొడతావో? అని తెలియ డం లేదని, ఇంతకు ముందు నువ్వు పబ్లిక్‌ని కొడితే వార్త అయ్యేది, ఇప్పుడు నువ్వు ఎవర్నీ కొట్టకుండావస్తే అది వింతగా జనం చెప్పుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. నీ తండ్రిని వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన నీ బావను వెనకేసుకొచ్చిన నువ్వు  జగన్మోహనరెడ్డిగారిని విమర్శించడం సిగ్గుచేటంటూ ఫైర్ అయ్యారు.

nandamuri-balakrishna-నెల్లూరు-సిటీ-ఎమ్మెల్యే-అనీల

పులి కడుపున పులి పుడుతుంది అందుకు నిదర్శనం మా నాయకుడు జగన్మోహనరెడ్డి.  ఒక మహనీయుడు కడుపున ఎలాంటి కొడుకు పుట్టకూడదని కోరుకుంటారో? దానికి నిదర్శనం నువ్వు.  అలాంటి నువ్వు కూడా మా నాయకుడ్ని విమర్శిస్తుంటే, వింత గా ఉందంటూ బాలయ్యపై తీవ్ర స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు అనిల్.

nandamuri-balakrishna-నెల్లూరు-సిటీ-ఎమ్మెల్యే-అనీల

nandamuri-balakrishna-నెల్లూరు-సిటీ-ఎమ్మెల్యే-అనీల
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భారత్ దటీజ్ హిందుస్థాన్ హిందువులదే: సామ్నా &  మోహన్ భగవత్
పద్మావతి అసలు కథ - సినిమా టోటల్ ఎపిసోడ్
గగనతలం లో భారత్ సాధించిన మరో విప్లవాత్మక విజయం: సుఖోయ్ నుంచి బ్రహ్మోస్ ప్రయోగం
చైనా స్నేహం లోని చేదు రుచి చూసి గొల్లుమంటున్న పాకిస్థాన్
భారత్ సత్తాకు భంగపడ్డ వీటో దేశం బ్రిటన్ - మనకు దక్కిన మరో అంతర్జాతీయ విజయం
శశికళ దుస్థితికి జయలలితే కారణం: టీటీవీ దినకరన్
చైనా దౌత్య దౌర్జన్యానికి నేపాల్ నుండి ఘట్టి ఎదురు దెబ్బ
లోకేష్ ప్రవర్తన వ్యాఖ్యల పై పోసాని ఎదురుదాడి
జింబాబ్వేని ముంచేసిన డ్రాగన్ చైనా స్నేహం?
పద్మావతికి సుప్రీంలో కొంత ఊరట
పురుషులు ఎలా ఉండాలి?
ప్రభాస్ కు నంది అవార్డ్ ను మించిన అంతర్జాతీయ గౌరవం...హాట్స్ ఆఫ్ ప్రభాస్
ఎట్టకేలకు చంద్రబాబుని నందులు కుమ్మేశాయి
నందులకు వందనం - నేనూ ఒక నందిని  కొనుక్కుంటా: థర్టీ ఇయర్స్ ఇండస్త్రి పృద్వీ వ్యధ
ఏబిఎన్ రాధాకృష్ణ - ప్రభుత్వంలో పరకాయ ప్రవేశం -అధినేతపై ఈగ వాలనివ్వట్లేదు కదా!
చైనాకి ధారుణమైన ఎదురుదెబ్బ ఆసియా పసిపిక్ కు భారత్ నాయకత్వంలో చతుర్భుజ కూటమి
తేలుకుట్టిన దొంగలాంటి పరిస్థితి, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే ప్రభుత్వం
ఎడిటోరియల్: ఏబిఎన్ సంస్థ టిడిపి బాజాగా మారటం మీడియాధర్మాన్ని తాకట్టు పెట్టడమే
ఇలా ఐతే బంగరు నంది అవార్డుల ప్రధానం భవిష్యత్తులో ఉండదు?
చంద్రబాబు ట్వీట్లకు బిల్ గేట్స్ స్పందన శూన్యం - బాబు అభాసుపాలయ్యారేమో?
భారత పరపతి మన్మోహన్ కన్నా మోడీనే బాగా పెంచారు: ఫేస్-బుక్ పోల్
పెరిగిపోతున్న ప్రజాధరణతో నరెంద్ర మోదీ: ‘ప్యూ’ సర్వే
వీటి బావమేమి తిరుమలేశా! సారీ!  ప్రభాస్ & స్వీటీ!
పరువు పోగొట్టుకున్న కేరళ కామ్రేడ్‌లు
ఎడిటోరియల్: రుద్రమదెవి మన చరిత్ర - గుణశేఖర్ వేదనకు అర్ధముంది
నంది అవార్డులా అవికావు .... నారా అవార్డులు: రోజా ది ఫైర్ బ్రాండ్
 కెసిఆర్ చరిత్ర తిరగ రాయటానికి తెలంగాణా ప్రజలు సిద్దమౌతున్నారు!
About the author