Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 20, 2017 | Last Updated 5:54 am IST

Menu &Sections

Search

బూతు సీడితో అడ్డంగా బుక్ అయ్యాడు..!

బూతు సీడితో అడ్డంగా బుక్ అయ్యాడు..!
బూతు సీడితో అడ్డంగా బుక్ అయ్యాడు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పటేల్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్‌దిగా చెబుతున్న ఓ సెక్స్ సీడీ ఇప్పుడు గుజరాత్ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో ఆయన రాసలీలల సీడీ బయటపడడం రాజకీయంగా పెను దుమారమే లేపుతోంది. గుజరాత్ ఎన్నికల వేళ ఈ సీడీ బయటపడడంతో దీనిని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. అయితే 16న చిత్రీకరించినట్టు రికార్డయిన ఆ సీడీలో హార్ధిక్‌ లా వున్న వ్యక్తి ఓ మహిళతో సన్నిహితంగా ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది.
hardik-patel
దీనిపై పటీదార్‌ ఉద్యమ నేత హార్ధిక్‌ పటేల్‌ ఘాటుగా స్పందించారు.  గుజరాత్‌ టీవీ చానెళ్లలో హార్ధిక్‌ పటేల్‌ రాసలీలలంటూ ప్రసారమైన వీడియో తనవి కావని..ఇలాంటిదేదో జరుగుతుందని తాను ముందే ఊహించి చెప్పానని హార్ధిక్ అన్నాడు. ఈ సీడీని దేశం బయటే మార్ఫింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు.  తనకు ఇంకా పెళ్లి కాలేదని.. అలాగని నపుంసకుడిని కాదంటూ సమాధామిచ్చారు.
hardik-patel
తనకు చెడ్డపేరు రావడానికి బీజీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని.. దీన్ని ఇతర దేశాల నుంచి అప్‌లోడ్‌ చేశారని, అదొక ఫేక్‌ వీడియో అంటూ వివరణ ఇచ్చారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీ ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తుందని ఫైర్‌ అ‍య్యారు. తనను దెబ్బకొట్టి, గుజరాత్ ఎన్నికల్లో లాభ పడేందుకే ఈ సీడీని బయటపెట్టారంటూ బీజేపీపై దుమ్మెత్తిపోశాడు. 



hardik-patel's-sex-cd-controversy-takes-new-turn-b
5/ 5 - (1 votes)
Add To Favourite