hardhik jignesh  కోసం చిత్ర ఫలితం

పటేల్‌ రిజర్వేషన్ల ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌ హోటల్‌ గదిలో ఓ అమ్మాయితో ఏకాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. గుజరాత్‌ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వీడియో కలకలం రేపింది.
hardhik patel sex video with unknown lady కోసం చిత్ర ఫలితం

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 'పటీదార్‌ ఉద్యమనేత' హర్థిక్‌ పటేల్‌, ఒక హోటల్‌ గదిలో ఒక యువతి తో ఆయన సన్నిహితంగా గడుపుతున్న సెక్స్‌-క్లిప్‌ వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఈ వీడియో క్లిప్‌లో ఉన్నది తాను కాదని హార్థిక్‌ పటేల్‌ ఇప్పటికే  వివరణ ఇచ్చారు. ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ సీడీల్లో ఉన్నది ముమ్మాటికీ హార్థిక్‌ పటేలేనని ఆయన మాజీ అనుచరుడు అశ్విన్‌ తాజాగా వెల్ల డించారు.
hardik jignesh కోసం చిత్ర ఫలితం
అయితే, ఈ సెక్స్‌ సీడీల విషయమై ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సీడీల్లో ఉన్నది హార్థిక్‌ పటేలేనని, త్వరలో ఆయనకు సంబంధించిన మరిన్ని వీడియోలు బయటపెడతానని అశ్విన్‌ హెచ్చరించారు  హార్థిక్‌ పటేల్‌ అంతు చూస్తానని అశ్విన్‌ హెచ్చరించారు. అంతే కాకుండా హార్థిక్‌ పటేల్‌ అనుచరులతో కలిసి మద్యం తాగుతున్న వీడియోలు సైతం తాజాగా వెలుగుచూశాయి. గుజరాత్ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీతనపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందంటూ ఆయనవిమర్శించారు 
hardik jignesh కోసం చిత్ర ఫలితం

హార్దిక్ సిగ్గుపడాల్సిన అవసరం లేదని దళిత యువనేత జిగ్నేశ్‌ మెవానీ స్పందించారు. "హర్దిక్ నీ వెంట నేనున్నా. శృంగారం అనేది ప్రాథమిక హక్కు. ఏకాంతానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు" అని ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.  అనంతరం ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన వీడియోలో ఉన్నది అతనే అయినా తప్పేం కాదని, ఆ వీడియోను ఎవరైతే బయట పెట్టారో వారిని హర్దిక్‌ కోర్టుకు ఇడ్చాల్సిందే"  అని జిగ్నేశ్‌ సలహా ఇస్తున్నా. 

hardik jignesh కోసం చిత్ర ఫలితం

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నిలకు ఇంకా నెల రోజుల సమయం ఉందనగా, సోమవారం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఈ వీడియో పై హార్దిక్‌ పటేల్‌ స్పందించారు. అది నకిలీ సీడీ అని, ఎన్నికల వేళ తనను అపఖ్యాతి పాల్జేసేందుకు అధికార భాజపా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇలాంటి కుట్రలు ఇంకా తనపై చాలా చేస్తారని అన్నారు.

hardhik jignesh  కోసం చిత్ర ఫలితం

ఇంకా తనపై బురద జల్లే కార్యక్రమాలు బాజపా తలపెటుతుందని హార్ధిక్ పటేల్ అనటం ఆయనకు ఇంకా అనేక మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయనేగా అర్ధం అంటున్నారు ఆయన శత్రువులు. యువ నేతగా ఉన్న వ్యక్తి  కొంతైనా ఆదర్శంగా ఉండటం సమాజంలో అవసరం. తనదగ్గరకు వచ్చే అమ్మాయిలను ఎంత గౌరవంగా చూస్తున్నాడో అనేది ఒక నేత శీలం ఎలాంటిదో తెలుపుతుంది. రేపు ఇలాంటి నాయకులు అధికారం లోకి వస్తే తమ అవసరాలకోసం ఆయనను సంప్రదించే సందర్భంలో ఆయన వారి నుండి కోరేదేమిటో ఇప్పటికే అర్ధమౌతుంది. దానికి బాజపా చెప్పినా ఇంకెవరు చెప్పినా తప్పు తప్పే. నేరం ఋజువు కానంత మాత్రాన నేఱం కాకపోదు. అధికారం తో వడ్డించిన విస్తరి ఎదురుగా ఉంటే దాన్ని ఆరగించే లక్షణం ఆయనకుందనేది ఋజువైన నిజం.   

hardhik patel & girls links కోసం చిత్ర ఫలితం

జిగ్నేష్ చెప్పిందంతా తప్పే. వివాహంతో గాని సహజీవనంతో గాని భాగస్వామి కాని యువతితో శృంగారం ఎప్పటికీ హక్కు కాదు. ఇలాంటి శృంగారం లో పాల్గొనే వ్యక్తి కీర్తి, కాంత, కనకాల కోసం అధికార దుర్వినియోగం చేయటానికి వెనుకాడరని గుజరాతీయులు అంటున్నారు. 

hardhik patel & girls links కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: