మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో  కలిపేసాక తమ్ముడు పవన్ కళ్యాణ్  అన్న  చిరంజీవికి  మధ్య  మనస్పర్ధలు వచ్చాయని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో నాలుగూ రోజులు సుడిగాలి పర్యటన చేశారు. ఈ క్రమంలో గతనికి సంబందించిన కొన్ని ప్రశ్నలకు జవాబులు కొంత క్లారిటీ ఇచ్చేశాడు. వాటిలో ప్రధానంగా తన అన్న పార్టీ అయిన ప్రజారాజ్యం విలీనం గురించి చేపుకొచ్చాడు.

ఈ సందర్బంగా తనకు వైరం చిరంజీవి గారితో కదాని చిరంజీవి గారి చుట్టూ ఉన్న మనుషులతో అని పవన్ స్పష్టం చేశాడు. ఈ సందర్బంగా ఆ చుట్టూ ఉన్న మనుష్యలను గురించి ప్రస్తావిస్తూ ప్రధానంగా చిరంజీవి బామర్ది అల్లుఅర్జున్ తండ్రి అయిన అల్లుఅరవింద్ కూడా ఉన్నట్లు పవన్ మాటల ద్వారా అర్థమైపోయింది. పవన్ కూడా తన పార్టీ జనసేన విధి విధానాల విషయంలో క్లారిటీ ఇవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కాగా తాజా గా రాష్ట్రంలో ఉభయ గోదావరి,ఉత్తరాంధ్రలో  పవన్ పర్యటించిన విషయం మనకు తెలుసూ కానీ త్వరలో రాష్ట్రమంత  పర్యటనకు సిధమవనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే ఈ పర్యటనలో  మెగా కుటుంబం కూడా పాల్గొనాలని బావిస్తుంది.

ముఖ్యంగా మెగా తనయుడు రామ్ చరణ్  జనసేనకు ప్రచారం నిర్వహించాలని ఆసక్తిగా ఉన్నాడట అలేగే మరికొంతమంది హీరోలు కూడా  విరు రావడానికి సిధంగా ఉన్న పవన్ వీరిని రాణిస్తాడా ? అంటే నో అనే చెప్పాలి అసలే వారసత్వ రాజకీయాలకు నేను వ్యతిరేకం అన్నా పవన్  చరణ్ ని ఆహ్వానిస్తాడా లేదా అనేదే ఇక్కడి ప్రశ్న. పవన్ కు సపోర్టుగా ఎంత మంది మెగా వారసులు ముందుకు వస్తారో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: