తెలంగాణలో టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మొత్తం 14 నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. రేపు(శుక్రవారం) శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, సనత్‌నగర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం నిర్వహించనున్నారు.  * 26న సిరిసిల్ల, హుస్నాబాద్, పాలకుర్తి * 27న ఎల్బీనగర్,అంబర్‌పేట, ఖైరతాబాద్, ఇబ్రహీంపట్నం * 28న నల్గొండ, భువనగిరి, మహబూబ్‌నగర్ జిల్లాలో పవన్ ప్రచారం చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: