* విశాఖ నుంచి చెన్నై మధ్య ఇండస్టీయల్ కారిడార్ * అనంతపురం జిల్లా హిందూపురంలో నేషనల్ కస్టమ్స్ ఆండ్ ఎక్సైజ్ అకాడమీ  * ఆంధ్రప్రదేశ్ కు ఎయిమ్స్, ఐఐటీ కేటాయింపు  * ఏపీ, తెలంగాణ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం  * హైదరాబాద్ లో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటు  * 2014-15 లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.8 వేల కోట్లు  * ఈపీఎఫ్ వడ్డీ రేట్ల పెంపు కోసం రూ.250 కోట్లు  * కాకినాడు పోర్టు అభివృద్ది పై ప్రత్యేక శ్రద్ధ  * వ్యక్తిగత పన్ను మినహాయింపు రెండున్నర లక్షలకుపెంపు  * సీనియర్ సిటిజన్లకు రూ.3 లక్షల వరకు పన్ను మినహాయింపు * గృహ రుణాలపై పన్ను మినహాయింపు రూ.2 లక్షల కు పెంపు * పట్టణ విద్యారంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతి  * గుజరాత్ లో సర్ధార్ పటేల్ విగ్రహానికి రూ.200 కోట్లు * సురక్షిత మంచినీటి సరఫరాకు రూ.3,650 కోట్లు  * పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు. సుస్థిరమైన పన్నుల వ్యవస్థ రూపకల్పన  * ప్రధాన మంత్రి నీటి పారుదల పథకానికి రూ.వెయ్యికోట్లు * గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యానికి రూ.500 కోట్లు * గ్రామీణ గృహ నిర్మాణానికి రూ.8 వేల కోట్లు. కిసాన్ వికాస పత్రాల ద్వారా పెట్టుబడుల సేకరణ * ఉ.11 గంటలకు లోక్ సభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ * భీమా రంగంలో 25-49 శాతానికి ఎఫ్డీఐలు పెంపు * గ్రామీణ విద్యుదీకరణకు రూ.500 కోట్లు.  * పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు రూ.50 వేల కోట్లు  * గ్రామాల్లో పరిపాలన మెరుగుకు రూ.100 కోట్లు  * సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ.6వేల కోట్లు  * ఆంధ్రప్రదేశ్ , హర్యానా లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు  * తెలంగాణ లో ఉద్యానవన వర్సిటీ  * రక్షణ రంగంలో ఎఫ్డీఐలను 49 శాతానికి పెంచుతా  * ఎరువులు, ఇందనం సబ్సిడీలపై సమీక్ష  * 2019 నాటికి దేశంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్ల సౌకర్యం * ఉ.11 గంటలకు లోక్ సభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ * భీమా రంగంలో 25-49 శాతానికి ఎఫ్డీఐలు పెంపు * బాలికల సాధికారత కోసం రూ.100 కోట్లు  * రూ.7 వేల కోట్లతో 100 స్మార్ట్ టౌన్ ల అభివృద్ది  * గ్రామీణ రహదారుల అభివృద్దికి రూ.14,389 కోట్లు  * ఆంధ్రప్రదేశ్ లో ఎయిమ్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు * కిసాన్‌ వికాస్‌ పత్రాలకు ప్రోత్సాహం  * చేతి వృత్తిదారులకు సహాయం అందిస్తాం * ఇన్‌ఫ్రా పెట్టుబడుల కోసం ట్రస్ట్‌ * ప్రతి ఇంటికి 24 గంటల విద్యుత్‌ సరఫరా మా లక్ష్యం * 9 నగరాల్లో ఎయిర్‌పోర్టుల్లో ఈ వీసా విధానం  * సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహ ప్రతిష్ఠాపనకు గుజరాత్‌కు రూ.200 కోట్ల ఆర్థిక సాయం  * పీఎం కృషి సచార్‌ పథకానికి రూ.1000 కోట్లు  * రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలపై ప్రభుత్వం నియంత్రణ ఉంటుంది  * పట్టణ విద్యారంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతి

మరింత సమాచారం తెలుసుకోండి: