కేంద్ర బడ్జెట్ తెలంగాణ సర్కార్ కు కొలుకోలేని షాక్ నిచ్చింది. ఒక్క ఉద్వానవన యూనివ ర్సిటీ మినహా ఏపీకి ప్రాధాన్యత ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి తొలి బడ్జెట్ లోనే షాక్ ఇచ్చింది కేంద్రం. మొన్న రైల్వే, నేడు సాధార ణ బ డ్జెట్ లో మెండి చేయ్యి చూపించింది. తెలంగాణ ప్రభుత్వం ఇక సొంత ప్రణాళికపై అధార ప డడం త ప్ప....చేసేది ఏమి లేద ని తేలిపోయింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నెల రోజులుగా ఖ చ్చిత మైనా ప్రణాళికతో వెళుతున్నారు. అటు మంత్రుల ను సైతం ప రుగులు పెట్టించి మరి శాఖ ల వారిగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సచివాల యం మ రోవైపు మర్రి చెన్నా రెడ్డి మాన వ వ న రుల కేంద్రం, అపార్ట్ ల లో విసృత స్థాయి సమీక్షలు నిర్వహిస్తూ అభివృద్దికి బాట లు వేస్తున్నారు. రానున్న కాలంలో సంక్షేమ పథకాలను అర్హులైన వారంద రికి అమ లు చేసే విధంగా పక్క ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేంద్ర వైఖ రితో నిరుత్సాహంగా ఉన్న ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రాభివృద్ధికి సంబంధించి నిర్ణయాలు తీసుకోనుంది. ఓ వైపు స ర్కార్ భూముల ను కాపాడుతూనే మ రో వైపు క బ్జాదారుల అట క ట్టించేందుకు వ రుస ఆదేశాలు జారీ చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో అప్పనంగా కట్టబెట్టిన భూముల ను వెన క్కు తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు. గ్రామం నుంచి రాష్ట్రం వ ర కు వికేంద్రిక ర ణ చేయ బోతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు గతంలో తీసుకున్న నిర్ణయాలను తిరగదొడేందుకు సిద్దమయ్యారు.  ఇఫ్పటికే పేదల పక్కా ఇళ్ల మంజూరులో జరిగిన అవినీతిపై దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చారు. ఇది ఇలా ఉంటే కొత్త రాష్ట్రంపై కేంద్రం క నిక రిస్తుంద ని ఆశించి భంగ ప డ్డారు సిఎం కేసీఆర్. కొత్త స్టేట్ అయినప్పటికీ కేంద్రం బ డ్జెట్ లో తెలంగాణ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక్క ఉద్యానవ న యూనివ ర్శీటిని మాత్రమే ప్రకటించి దులుపుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు వచ్చే సెప్టెంబర్ లో జరగనున్న బడ్జెట్ కు రూపకల్పన చేయానలి అధికార యంత్రాగానికి సూచించారు. సంక్షేమం, దళితులకు భూ పంపిణీ వంటివాటికి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: