తూర్పు గోదావరి జిల్లా నగరం లో ప్రమాద బాధితులకు నష్టపరిహారం ఇచ్చేసి చేతులు దులుపుకోవడం సరికాదని ఈ తరహా ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా ఆయా సంస్థల పైన ఒత్తిడి తీసుకు రావాలని వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ శుక్రవారం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వైయస్ జగన్ కేంద్ర ప్రదాన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన నగరం గ్యాస్ పైపు లైను పేలుడు అంశాన్ని ఆయనతో ప్రస్తావించారు. తూర్పు గోదావరి జిల్లా నగరం లో చోటుచేసుకున్న ఘటనల తరహాలో భవిష్యత్తులో ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రమాద బాధితులకు నష్టపరిహారం ఇచ్చేయడంతోనే సరిపెట్టకుండా బాబుపై మండిపడ్డ ఉమ్మారెడ్డి పంట రుణాల రీషెడ్యూల్ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారని వైయస్సార్ పార్టీ నేత ఉమ్మారెడ్డి  ధ్వజమెత్తారు. అన్ని రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఎన్టీఆర్ వైయస్సార్‌లు తొలి సంతకాలను అమలు చేసి చూపారన్నారు. చంద్రబాబు మాత్రం తొలి సంతకంతో కమిటీ వేశారన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు శుక్రవారం మాట్లాడుతు. జగన్ హత్యా రాజకీయాల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. చంద్రబాబు పైన వైయస్ జగన్ ఆయన పార్టీ నేతలు నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: