సహజంగా ఏదేనా మూవీలో హీరోయిన్ గా నటించాలంటే అందుకు చాలా ఆడిషన్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇదంతా గతంలో. ఇప్పుడు హీరోయిన్ గా చేయాలంటే కేవలం స్కిన్ వైట్ గా ఉంటే చాలు. గ్లామరస్ అండ్ సెక్సీ హీరోయిన్ గా కావాలంటే వీటితో పాటు ఇంకొంచెం హాట్ లుక్స్ ఇచ్చే స్టేటస్ ఉంటే చాలు. ఇవి ఉంటే, ఏ మూవీలో అయినా హీరోయిన్ గా చేయవచ్చు. ఇదిలా ఉంటే వర్మ మూవీల్లో నటించే హీరోయిన్స్ కి ఓ స్పెషాలిటి ఉంటుంది. హీరోయిన్స్ కి ఫస్ట్ క్యాలిఫికేషన్ సిగ్గులేకుండా రొమాన్స్ చేయటం. ఆ విధంగా నటించగలిగితే వర్మ తప్పకుండా హీరోయిన్ గా తీసుకుంటాడు. అయితే వర్మ హీరోయిన్స్ కోసం ప్రత్యేకంగా సెలెక్షన్స్ అంటూ చేయడు. తను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా అమ్మాయి నచ్చితే వెంటనే, ఆ వ్యక్తి డిటైల్స్ కనుక్కొని హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చేస్తాడు. తను ఎక్కువుగా హీరోయిన్స్ ని ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిన సమయంలోనూ, హోటల్స్ కి వెళ్ళిన సమయంలోనూ, లేదా తను ఉంటున్న అపార్ట్ మెంట్స్ లో ఎవరైన అందమైన అమ్మాయి కనబడితే వెంటనే ఆమె డిటైల్స్ కనుక్కొని హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చేస్తాడు. వర్మ తన అప్ కమింగ్ మూవీలో 16 ఏళ్ళ కాలేజ్ కాలేజ్ టీన్ కి హీరోయిన్ ఆఫర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ 16 ఏళ్ళ బ్యూటి తో రామ్ గోపాల్ వర్మ చేయబోతున్న చిత్రం ఓ సెక్స్ మూవీ లాంటిదట. అందుకే ఈ తక్కువ ఏజ్ ఉన్న గర్ల్ తో వర్మ ఏ విధంగా రొమాన్స్ చేయిస్తాడు? అసలు ఎందుకు ఇంత తక్కువ ఏజ్ ఉన్న గర్ల్ ని ఎంచుకున్నాడు? వంటి విషయాలు బిటౌన్ లో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. ఈ బ్యూటిపై వర్మ ఇప్పటికే కొన్ని రొమాంటిక్ సీన్స్ ని చిత్రీకరించాడని బిటౌన్ సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: