* కేకే, కవిత సమక్షంలో టీఆర్ ఎస్ లోకి చేరిన పీజేఆర్ కుమార్తే విజయారెడ్డి * నల్లదనం వెలికితీతకు ఏం చర్యలు తీసుకుంటున్నారని కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం  * నల్లదనం పై సుప్రీం కోర్టుకు తొలి నివేదిక సమర్పించిన సిట్ * ప.గో : ఏలూరు లో డిగ్రీ ఫస్టియర్ విద్యార్ధిని ఆత్మహత్య. ఈవ్ టీజ్ చేశారనే మనస్తాపంతో ఉరేసుకున్న విద్యార్థిని * విజయవాడ : చీటీల పేరుతో ఘరానా మోసం.రూ.15 కోట్లకు పైగా ఐపి పెట్టిన వ్యాపారి నిషీమా. పరారీలో నిందితురాలు, ఆందోళనలో బాధితులు * రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పేరు మార్చడం సరికాదు. కావాలంటే మరో పథకానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకొండి : రఘువీరారెడ్డి * ఏపీ సచివాలయంలో ముగిసిన ఇరు రాష్ట్రాల సీఎస్ ల సమావేశం * తొలిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి యనమల * లక్షకోట్లతో ఏపీ బడ్జెట్ రూపకల్పన * తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించండం నా అదృష్టం : యనమల  * వ్యవసాయం, నీటి పారుదల, విద్య, వైద్యానికి పెద్దపీట  * ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు భారీగా నిధులు కేటాయించే అవకాశం  * రాష్ట విభజనతో పరిస్థతి చాలా సంక్లిష్టమైంది * పదేళ్ల తర్వాత బడ్జెట్ ప్రవేశ పెడుతున్నాం :యనమల * శాసన సభలో యనమల, మండలిలో నారాయణ బడ్జెట్ ప్రసంగం * కాసేపట్లో అసెంబ్లీ లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ * మూడో రోజు ఏపీ శాసన సభ సమావేశం. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు * రూ.1.11 లక్షల కోట్ల బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం * వ్యవసాయం, రుణమాఫీకి రూ.15 వేల కోట్లు  * ఇరిగేషన్ కు రూ.7 వేల కోట్లు  * ఉ.11 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి యనమల రామకృష్ణులు  * ఉ.11:30 ని.లకు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి నారాయణ  * వలసల నివారణకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నాం. నిర్మాణ రంగ కార్మికుల వేతనాలు త్వరలో నిర్ణయం : అచ్చెన్నాయుడు

మరింత సమాచారం తెలుసుకోండి: