దేశవ్యాప్తంగా జరిగిన వివిధ ఉప ఎన్నికలలో బిజెపికి అంత సానుకూల ఫలితాలు రాకపోవడం ఆ పార్టీకి కాస్త ఆశాభంగం కలిగించేదే.కర్నాటకలో మూడు ఉప ఎన్నికలు జరిగితే రెండు చోట్ల కాంగ్రెస్,ఒక చోట బిజెపి గెలిచాయి.బీహారుల పది ఉప ఎన్నికలకు గాను ఆరుచోట్ల జెడియు,ఆర్జెడి,కాంగ్రెస్ లు ముందంజలో ఉన్నాయి. పంజాబ్ లో సైతం కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకోవడం విశేషం. మరో సీటు అకాలీదళ్ గెలుచుకుంది.దీంతో కాంగ్రెస్ కు మళ్లీ కొత్త ఆశలు చిగురించినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: